ముండ్లమూరు మండలం శంఖరాపురం లో కార్తీక సోమవారం సందర్బంగా టిడిపి నాయకులు మేడికొండ శంఖర్ రావు స్వామి ఏర్పాటు చేసిన శ్రీ అయ్యప్ప స్వామి అఖండ పడి పూజా కార్యక్రమంలో దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, యువ నాయకులు డాక్టర్ లలిత్ సాగర్ లు పాల్గొని అయ్యప్ప స్వామి వారి ఆశీర్వాదం అందుకున్నారు. ఈ కార్యక్రమం లో మండల టిడిపి అధ్యక్షులు కూరపాటి శ్రీను, టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, వివిద హోదాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

