విద్యార్థులు సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని ఎస్సై మల్లికార్జునరావు అన్నారు. కస్తూర్బా పాఠశాలలో గురువారం ఎస్సై మల్లికార్జునరావు విద్యార్థులకు సైబర్ నేరాలపై గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించారు. విద్యార్థులు చక్కగా చదువుకొని భవిష్యత్తు సాధించాలని కోరారు.
బాల్య వివాహాలపై అవగాహన కల్పించారు. ప్రిన్సిపల్ సుజిత ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
