నరసరావుపేటలో ప్రముఖ డాక్టర్ ఎంవి రెడ్డి కంటి హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి టిడిపి దర్శి ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి హాజరయ్యారు. నరసరావుపేట శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు, రాష్ట్ర టిడిపి డాక్టర్స్ సెల్ ఉపాధ్యక్షులు డాక్టర్ కడియాల వెంకటేశ్వరరావు, దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ పాల్గొన్నారు.



