రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు వీటిని వినియోగించుకొని ముందుకు సాగాలి -జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ భారతి

రాజ్యాంగ దినోత్సవం ను మంగళవారం జిల్లా న్యాయస్థానం ఆవరణలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ భారతి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ ….రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు ఉన్నాయని వీటిని వినియోగించుకొని ముందుకు వెళ్లాలని అన్నారు. ఈ సందర్భంగా న్యాయశాఖ సిబ్బంది మరియు న్యాయవాదులతో ప్రతిజ్ఞ చేపించారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా న్యాయమూర్తులు టి. రాజా వెంకటాద్రి, డి. అమ్మనరాజా జిల్లా న్యాయ సేవధికార సంస్థ కార్యదర్శి కె. శ్యాంబాబు ఇతర న్యాయమూర్తులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *