నారావారిపల్లెలో ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు పెద్దకర్మ కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించిన దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, యువ నేత డాక్టర్ కడియాల లలిత్ సాగర్ దంపతులు. ఈ సందర్భంగా రామ్మూర్తి నాయుడు కుమారుడు సినీ హీరో నారా రోహిత్, మంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు, నారా లోకేష్ తో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ దంపతులు కలుసుకొని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

