ఎరువుల బస్తాలపై ఉన్న తూకంలో తేడా ఉండకూడదని తాళ్లూరు మండల వ్యవసా యాధికారి బి.ప్రసాదరావు అన్నారు. తూర్పు గంగవరంలోని పలు దుకాణాల్లో గురువారం తనిఖీలు చేశారు. వివిధ రకాల ఎరువుల శాంపిల్సును సేకరించి నాణ్యత నిర్ధారణకోసం తాడేపల్లిగూడెం లోని రీజినల్ కేంద్రానికి పంపిస్తున్నట్లు తెలియజే శారు. ఏఈఓ జి. నాగరాజు పాల్గొన్నారు.
