తాళ్లూరు మండలంలో ఈనెల 6వ తేది నుండి జనవరి 7వ తేది వరకు మండలంలో రెవిన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు తహసీల్దార్ సంజీవ రావు తెలిపారు. భూ వివాదాలు, రీ సర్వే, ఇతర రెవిన్యూ సమస్యలను కూడ సభల ద్వారా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. సభలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
రెవిన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోండి
04
Dec