నేల ఆరోగ్యం అనేది మన భూమి యొక్క ఆరోగ్యం మరియు సామర్థ్యాన్ని నిర్ణయించే కీలకమైన అంశం – మార్కెటింగ్ ఆఫీసర్ ప్రభాకర్

ప్రపంచ నేల ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అడ్వెంట్జ్ సంస్థ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం పి.నాయుడు పాలెం గ్రామ సచివాలయం నందు ప్రపంచ నేల దినోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ ఆఫీసర్ ప్రభాకర్ మాట్లాడుతూ నేల ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యత మరియు దానిని సంరక్షించాల్సిన అవసరం గురించి వివరించారు.నేల ఆరోగ్యం అనేది మన భూమి యొక్క ఆరోగ్యం మరియు సామర్థ్యాన్ని నిర్ణయించే కీలకమైన అంశం. నేల ఆరోగ్యం మంచిది కాకపోతే, పంట దిగుబడి తగ్గుతుంది, ఆహార భద్రత ప్రమాదంలో పడుతుంది.నేల ఆరోగ్యాన్ని సంరక్షించడానికి మనం తీసుకోవలసిన జాగ్రత్తలు,సేంద్రియ ఎరువుల వినియోగం పోషకాల వినియోగంలో సామర్థ్యాన్ని పెంచడం,నేల కాలుష్యాన్ని నివారించడం,నేల సారవంతం తాను పెంచడం.
నేల ఆరోగ్యాన్ని సంరక్షించడం ద్వారా మనం మన భూమి యొక్క ఆరోగ్యాన్ని మరియు సామర్థ్యాన్ని కాపాడుకోవచ్చు.సరైన ఎరువుల ఎంపిక,ఎరువుల సరైన మోతాదు,ఎరువుల సరైన సమయంలో వినియోగం,పోషకాల వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి సేంద్రియ మరియు ఆకుపచ్చ ఎరువుల వినియోగం పోషకాల వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి నేల పరీక్షలు మరియు పోషకాల విశ్లేషణ.సమతుల్య ఎరువుల వినియోగం – ఎఫ్‌వైఎమ్, రసాయనిక మరియు సేంద్రియ ఎరువుల సమతుల్య వినియోగం, సమతుల్య ఎరువుల వినియోగం అనేది పంట దిగుబడిని పెంచడానికి మరియు నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా అవసరం. సమతుల్య ఎరువుల వినియోగం ద్వారా మనం నేల లోని పోషకాల స్థాయి సమతుల్యం చేయవచ్చు.సమతుల్య ఎరువుల వినియోగం ద్వారా మనం పంట దిగుబడిని పెంచవచ్చు మరియు నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కంపోస్టు ఎరువుల వినియోగం,వర్మికంపోస్ట్ ఎరువుల వినియోగం,గ్రీన్ మ్యాన్యూర్ ఎరువుల వినియోగం సేంద్రియ ఎరువుల వినియోగం ద్వారా నేల సేంద్రియ కార్బన్‌ ను శాతమును మెరుగుపరచవచ్చు. ఇది నేల ఆరోగ్యం మరియు సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది,
జై కిసాన్ నవరత్న నానో శక్తి యూరియా మరియు నానో డిఎపి అనేది కొత్త తరం ఎరువులు, అవి పంట దిగుబడిని పెంచడానికి మరియు నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి. అదేవిధంగా కంపెనీలో లభ్యమగు ఉత్పత్తులైన కెమ్‌ఫ్రీ, జైమ్‌పైట్ ప్లస్, వామాక్స్, బయో 20 మరియు భూమిత్ర అనేవి సేంద్రియ మరియు సేంద్రియేతర ఎరువులు, అవి పంట దిగుబడిని పెంచడానికి మరియు నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి మనం పంట దిగుబడిని పెంచవచ్చు మరియు నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో అడ్వెంట్జ్ అధికారులు పి.ప్రభాకర్ ఎంఓ-ఒంగోలు), హరికృష్ణ (జీకే ఎస్-ఈ.గంగవరం), కోనేటివెంకట్రావు(డి.బి టి.ఎస్)మరియు దాదాపు 60 మందికి పైగా రైతులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *