ఎరువుల దుకాణం తనిఖీ By JSDM NEWS Updated: Mon, 16 Dec, 2024 7:51 PM ఆంధ్రప్రదేశ్ Follow on 16 Dec తూర్పుగంగవరంలో సాయి ఫెర్టిలైజర్స్ దుకాణాన్ని వ్యవసాయాధికారి ప్రసాద రావు సోమవారం తనిఖీ నిర్వహించారు. డి ఎ పి 18- 46- 0 ను శాంపిల్స్ తీసి విశాఖ పట్నం రీజనల్ కోడింగ్ సెంటర్ కు పంపుతున్నట్లు తెలిపారు.విఏఏ నాగ రాజు తదితరులు పాల్గొన్నారు. WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe