చీమకుర్తి -1 డిస్ట్రిబ్యూటరీ కమిటి ఉపాధ్యక్షుడిగా తూము శివనాగిరెడ్డి

తాళ్లూరు-2 మైనర్ కాలువ అధ్యక్షుడు తూము శివనాగిరెడ్డి చీమకుర్తి-1 డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.తాళ్లూరు గ్రామానికి చెందినతూము శివనాగిరెడ్డి టిడిపి పార్టీ ఆవిర్భావం నుండి క్రియాశీల నేతగా వున్నారు. పార్టీలో పలు పదవులు నిర్వహించారు. ఇటీవ ల తాళ్లూరు-2సాగునీటి సంఘం ఎన్నికల్లోఅధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం చీమకుర్తిలో జరిగిన చీమకుర్తి-1 డిస్ట్రిబ్యూటనీ కమిటీ అధ్యక్షులుగా దొడ్డావెంకట్రావు ఎన్నికకాగా ఉపాధ్యక్షులుగా తూముశివనాగిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక య్యారు. ఈ సందర్బంగా వైస్ చైర్మెన్ తూము శివనాగిరెడ్డి మాట్లాడుతూ… పార్టీలో పని చేస్తున్న కార్యకర్తలను గుర్తించి తనను చీమకుర్తి-1 డిస్ట్రిబ్యూటరీ కమిటీ వైస్ చైర్మన్ గా నియమించటం పట్ల దర్శి నియోజకర్గ టీడీపీ ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ లలిత్ సాగర్ లకు కృతజ్ఞతలు తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *