నాగార్జున సాగర్ కుడి కాలువ పరధిలోని డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులను మంగళవారం ఎక గ్రీవంగా ఎన్నికైనారు. అందులో త్రిపురాంతకం అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా దేవినేని చలమయ్య, పెద్దపూడి గురువా రెడ్డి . కురిచేడు కి | అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా ఉన్నగిరి కోటేశ్వర రావు, బొల్లె పల్లి కన కయ్య, దర్శికి అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా సంది సుబ్బా రావు, వలేటి చల పతి రావు, ముండ్లమూరు కి అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా కంచుమాటి శ్రీనివాస రావు. వట్టికొండ కోటేశ్వర రావు, దర్శి-2కి అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా కామి రెడ్డి వెలుగొండా రెడ్డి, మన్నం శేషయ్య, చీమకుర్తి -1కి అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా దొద్దా వెంకట రావు, తూము శివ నాగి రెడ్డి, చీమకుర్తి -2 కి అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా పాలడుగు వెంకట నారాయణ, వేల్పుల వెంకటేశ్వర్లు, సంత నూతల పాడు – 1కి అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా రమ శ్రీనివాస రావు, చెరుకూరి శ్రీనివాస రావు, సంతనూతల పాడు -2 కి అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా కనకాకుల వేణు, దామచెర్ల శ్రీనివాస రావు . ఒంగోలు కు అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా నల్లూరి క్రిష్ణా రావు, పెండ్యాల రోయ్యలు ఎంపికయ్యారు.
డిస్ట్రిబ్యూటరీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు వీరే ….
17
Dec