కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం – తెలుగువారికి గర్వకారణం లక్ష్మీనారాయణ గారి కృషి ప్రతిష్ఠాత్మక గౌరవాలకు ప్రతీక. అభినందనలు- జీవీ

ప్రముఖ అభ్యుదయ కవి, న్యాయవాది పెనుగొండ లక్ష్మీనారాయణ గారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం తెలుగువారికి, వినుకొండకు గర్వకారణమని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు తెలిపారు.
నూజెండ్ల మండలం చెరువుకొమ్ముపాలెం వాసికి ఈ గుర్తింపు మరింత సంతోషం కలిగిస్తోందని, ఆయన కలం నుంచి మరిన్ని అక్షరశరాలు జాలువారాలని ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *