తాళ్లూరులో రజానగరం రోడ్లో సైడు ఆక్రమణల పరిశీలన

రజానగరం రోడ్లో సైడు కాలువల ముందుకు ఆక్రమణలుగురికావటం, సైడు కాలువలు బూడి పోవటం, కొంత మేర సైడు కాలువలు లేక పోవటంతో చిన పాటి వర్షం పడినా లేక ఇతర నివాసాలలోని నీరు బయటకి వస్తూ వాహన దారులకు తీవ్ర ఇబ్బందికరంగా మారింది. దీంతో స్పందించిన గ్రామ టిడిపి నాయకుడు ఇడమకంటి శ్రీనివాస రెడ్డి, గ్రామకార్యదర్శి ఇడమకంటి రమణా రెడ్డి పంచాయితీ సిబ్బందితో కలసి పరిశీలించారు. సైడు మార్జిన్లలో మట్టి మొత్తం తొలగించి నీరు నిల్వ లేకుండా చూడాలని పంచాయితీ సిబ్బందిని ఆదేశించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe
oplus_0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *