క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రపంచానికి శాంతిని ప్రబోధించిన ఏసుక్రీస్తు మార్గం ఆచరణీయమైనదనీ, ప్రజలందరూ శాంతి, సమాధానాలతో, ప్రశాంత వాతావరణములో, సంతోషంగా జరుపుకోవాలని జిల్లా ఏఆర్ దామోదర్ కోరారు. జిల్లా ప్రజలందరూ సంతోషకరమైన వాతావరణంలో ఈ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాలని జిల్లా ఎస్పీ గారు సూచించారు.
