జిల్లాలోని జర్నలిస్ట్ ల కు , దర్శి నియోజక వర్గ జర్నలిస్ట్ ల కు బూచేపల్లి వెంకాయమ్మ సుబ్బా రెడ్డి చారిటబుల్ ట్రస్ట్, వైసీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మలు నూతన సంవత్సర కానుకలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. వారి ప్రతినిథులు కొండా రెడ్డి, నరేంద్ర రెడ్డి లు ప్రత్యేక వాహనంలో వెళ్లి కానుకలు అందజేసి బూచేపల్లి కుటుంబం తరుపున ప్రత్యేక నూతన సంవత్సర అభినందనలు తెలిపారు. జర్నలిస్టులు బూచేపల్లి కుటుంబానికి ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి… ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
