స్పీకర్ గడ్డం ప్రసాద్ నీ కల్సి శుభాకాంక్షలు తెలిపిన త్రికాల. By JSDM NEWS Updated: Thu, 02 Jan, 2025 8:43 PM తెలంగాణ Follow on 02 Jan తెలంగాణ మంత్రుల నివాసం లో తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ ను సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ ఏ బ్లాక్ అధ్యక్షులు త్రికాలమనోజ్ కుమార్ కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మనోజ్ కుమార్ శాలువాతో స్పీకర్ ను సత్కరించారు. WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe