బేగంపేట ఓల్డ్ కస్టమ్స్ బస్తి బస్తీ దవాఖానా వద్ద పైపు వేసేందుకు తవ్వారు.అయితే దాన్ని పూడ్చక పోవడం తో బస్తీ దవాఖానకు వచ్చే వృద్దులు,చిన్నారులు పడిపోతున్నారు. ఈ సమస్య పై అధికారులు తక్షణమే స్పందించి తవ్విన ప్రాంతాన్ని వెంటనే పూడ్పింఛాలని స్థానిక బస్తీ వాసి వాహద్ అధికారులను కోరుతున్నారు.
