బీసీ కార్పోరేషన్, ఈ డబ్యుఎస్ రుణాల కోసం లబ్ధిదారులు ఈనెల8 వ తేదీ నుండి 16 వ తేదీ వరకు ధరఖాస్తులు చేసుకో వాలని ఎంపీడీవో కె.సుందరరామయ్య మంగళవారం తెలిపారు. అర్హతగల లబ్ధిదా రులు తమ కులదృవీకరణ, ఆదాయ సర్టిఫికేట్ తదితర వివరాలతో ఆన్లైన్లో ధర ఖాస్తులను 16 వ తేదీలోపు చేసుకోవాలని ఎంపీడీవో తెలిపారు.
బీసీ, ఈడబ్యుఎస్ కార్పోరేషన్ రుణాలకు ధరఖాస్తులు చేసుకోవాలి – ఎంపీడీవో కె.సుందరరామయ్య
07
Jan