మండలంలోని పలు డైరీ కేంద్రాలను పాల సేకరణ కేంద్రాలను ఎస్ఐ మల్లికార్జునరావు శనివారం తనిఖీ చేశారు. పాల డైరీలో కేంద్రాల్లో కల్తీ చేస్తున్నారన్న ఆరోపణలతో స్పందించిన ఆయన తన సిబ్బందితో కలిసి పల కేంద్రాలను తనిఖీ చేశారు. పాల సేకరణ సమయాల్లో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలిపారు. డైరీలోని పలు విభాగాలను తనిఖీ చేసి తగిన సూచనలు చేశారు. ఏఎస్ఐ మోహన్ రావు సిబ్బంది పాల్గొన్నారు.




