దివ్యాంగులకు అవసరమైన పరికరముల గుర్తింపు శిబిరాలు ఏర్పాటు

దివ్యాంగులకు అవసరమైన పరికరాలు గుర్తింపునకు ఈనెల 27 నుండి 31 వరకు అలింకో సంస్థ, దివ్యాంగుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జిల్లాలో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విభిన్న ప్రతిభావంతుల సంక్షేమశాఖ జెడీ జి అర్చన తెలిపారు. ఈనెల 27న కొండెపిలో, 28న సింగర కొండ, 29న గిద్దలూరు, 30న కనిగిరి, 31న దర్శిలో శిబిరాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *