కోటి ఆశలతో 2023 డిసెంబర్ లో ఉద్యోగం కోసం JNTU Hyderabad లో పరీక్ష రాసి, ఇంటర్వూ, డెమో, ద్రువ పత్రాల పరిశీలన జరిగిన ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. బ్రాంచి కి ఒక్కరి చొప్పున తీసుకుని మిగతా వాళ్ళకి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. మా ఉద్యోగాలు మాకు ఇప్పించి విద్యార్థులకు న్యాయం చేయగలరని ఉన్నత అధికారుల చుట్టూ తిరిగిన ఇప్పడి వరకు ఎలాంటి స్పందన లేదు.
పాలేరు, మహబూబాబాద్ JNTU లలో అసిస్టెంట్ ప్రొఫెసర్ (C) గా నియామకం అయిన అందని జాయినింగ్ ఆర్డర్లు.
12
Feb