బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తూ ఇటీవల ఏ ఎస్సైగా పదోన్నతి పొందిన అనిల్ ను బేగంపేట ఏ సి పి గోపాల కృష్ణ మూర్తి ఏ సి పి కార్యాలయం లో తనను కల్సిన సందర్భంగా స్వీట్ తినిపించి అభినందించారు.భవిష్యత్ లో విధుల లో మరింత ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు.విధులు పట్ల అంకిత భావంతో పని చేయాలని సూచించారు.అంకిత భావంతో పనిచేసిన వ్యక్తులకు గుర్తింపు తప్పక వస్తుందని అన్నారు.

