ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో జరిగిన 5 th సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో శ్రీ హర్షిణీ డిగ్రీ అండ్ పీజీ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు.
Bsc ( BZC ) విభాగంలో sk ఆశాభాను 863/900 మార్కులతో ప్రథమ స్థానాన్ని,B. అనూష 854/900 మార్కులతో ద్వితీయ స్థానాన్ని V. ఆశ్రియా 843/900 మార్కులతో మూడవ స్థానాన్ని సాధించారు. Bsc (BMC) విభాగంలో k చంద్రిక 856/900 మార్కులతో ప్రథమ స్థానాన్ని, M. ప్రణవి 848/900. మార్కులతో ద్వితీయ స్థానాన్ని, E. దేవికా సౌమ్య 840/900 మార్కు లతో తృతీయ స్థానాన్ని సాధించారు. బీఎస్సీ ( అగ్రికల్చర్) విభాగంలో k సింధుజ 825/900 మార్కులతో ప్రథమ స్థానాన్ని, p. వెంకటలక్ష్మి తిరుపతమ్మ 821/900 మార్కులతో ద్వితీయ స్థానాన్ని, B. సాయి ప్రసన్న 808/900 మార్కులతో తృతీయ స్థానాన్ని సాధించారు. BCA విభాగంలో J. ఆదిలక్ష్మి 840/900 మార్కులతో మొదటి స్థానాన్ని, U. అర్చన 825/900 మార్కులతో ద్వితీయ స్థానాన్ని, V. వెంకట స్వాతి 817/900 మార్కులతో తృతీయ స్థానాన్ని సాధించారు. BCOM విభాగంలో Y. స్వప్నిక 636/700 మార్కులతో ప్రథమ స్థానాన్ని, M. కౌసల్య 632/700 మార్కులతో ద్వితీయ స్థానాన్ని, B. యశోద లక్ష్మి 618/700 మార్కులతో తృతీయ స్థానాన్ని సాధించారు. BSC ( TMW) విభాగంలో G. పూజిత 829/900 మార్కులతో మొదటి స్థానాన్ని, G. లక్ష్మి 828/900 మార్కులతో ద్వితీయ స్థానాన్ని, BSC ( MPCS) విభాగంలో T. విజయలక్ష్మి 753/800 మార్కులతో ప్రథమ స్థానాన్ని, P. వైష్ణవి 749/800 మార్కులతో ద్వితీయ స్థానాన్ని, SK. అమీనా 746/800 మార్కులతో తృతీయ స్థానాన్ని సాధించారు. BSC ( MSCS) విభాగంలో T. జయ వర్షిని 769/800 మార్కులతో ప్రథమ స్థానాన్ని, A. వినీత 765/800 మార్కులతో ద్వితీయ స్థానాన్ని, G. లావణ్య 762/800 మార్కులతో తృతీయ స్థానాన్ని సాధించారు. BSC ( mccs,,) విభాగంలో G. లోకేశ్వరి 720/ 800 మార్కులతో మొదటి స్థానాన్ని, BSC ( ఆక్వా కల్చర్) విభాగంలో D. సునీల 791/900 మార్కులతో మొదటి స్థానాన్ని సాధించారు, G. త్రివేణి 789/900 మార్కులతో ద్వితీయ స్థానాన్ని సాధించారు. BBA విభాగంలో SK హప్స 519/600 , I. నందిని 519/600 మార్కులతో ప్రథమ స్థానాన్ని , P. సంతోష్ 505/600 మార్కులతో ద్వితీయ స్థానాన్ని సాధించారు. BA విభాగంలో గ్. ఈశ్వరి 487/600 మార్కులతో ప్రథమ స్థానాన్ని, K.A పాల్ 486/600 మార్కులతో ద్వితీయ స్థానాన్ని, sk దినేష్ యామిన్ 482/600 మార్కులతో శృతి స్థానాన్ని సాధించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కళాశాలలో జరిగిన అభినందన కార్యక్రమంలో కళాశాల చైర్మన్ గోరంట్ల రవికుమార్ , సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గోరంట్ల కవిత , డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ దాది ఆంజనేయులు , పీజీ కోఆర్డినేటర్ శ్రీనివాసులు రెడ్డి , AO యాంకర్ శ్రీనివాసరావు మరియు ఇతర అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొని విద్యార్థినీ విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు.
