కెనరా బ్యాంకులో డిపాడిట్ పొంది మీ సొమ్మును భద్రగా ఉంచుకోవాలని కెనారా బ్యాంకు మెనేజర్ ధర్మసాయి అన్నారు. కెనరా బ్యాంకు డిపాడిట్ వారోత్సవాలను పురష్కరించుకుని డిపాడిట్ల సేకరణ పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. సూపర్ సీనియర్ డిపాడిట్ కోసం 444 రోజులకు 8శాతం, రెండు సంవత్సరముల నుండి మూడు సంవత్సరాల కోసం 7.80, మూడు నుండి ఐదు సంవత్సరాల కోసం 7.90శాతం, జనరల్ గా 7.70 శాతం ఉత్తమ వడ్డీ రేట్లు ఇస్తున్నట్లు చెప్పారు. ర్యాలీలో బ్యాంకు మెనేజర్ ధర్మసాయి, అసిస్టెంట్ మెనేజర్ ప్రవల్లిక, ఫీల్డ్ అఫీసర్ అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

