అజోలా దాణాగా బహుళ ప్రయోజన కారి అని దర్శి కెవీకే పశు విభాగం శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ లీలా క్రిష్ణ అన్నారు. తూర్పుగంగవరం గ్రామంలో సోమవారం రైతులు సాగు చేస్తున్న అజోలా దాణా పెరుగుదలపై డిబిఆర్సీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డిబిఆర్సీ కోఆర్డినేటర్ దార్ల కోటేశ్వర రావు, ఐసీఆర్ పి అనంత లక్ష్మి, కోటి రత్నం తదితరులు పాల్గొన్నారు.
