గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కలిసిన ముప్పిడి నవీన్ కుమార్ మాదిగ

సికింద్రాబాద్ ఫిబ్రవరి 19
హైదరాబాద్:రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను దళిత చైతన్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పిడి నవీన్ కుమార్ మాదిగ మర్యాద బుదవారం పూర్వకంగా కలిశారు.సికింద్రాబాద్ లోని ఇఫ్లు యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమానికి విచ్చేసిన ఆయనను పుష్పగుచ్చెం మిచ్చి ఆయనకు ఘన స్వాగతం పలికారు. ప్రజా సమస్యలపై తమ సంఘం నిరంతరం పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా గవర్నర్ దృష్టికి నవీన్ కుమార్ తీసుకెళ్లారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *