ప్రతి రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాలు ప్రజలకు చేరేందుకు ఫార్మర్ రిజస్ట్రీ చేయించుకోవాలని వ్యవసాయాధికారి ప్రసాద రావు కోరారు. తోట వెంగన్న పాలెం, దోసకాయల పాడు గ్రామాలలో గురువారం ఫార్మర్ రిజిస్ట్రీ ప్రాముఖ్యతను వివరించి రిజస్ట్రీ చేయించారు. విఏఏ బార్గవి రైతులు పాల్గొన్నారు.
