వైఎస్ఆర్సిపి రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శిగా మేడికొండ జయంతి నియామకం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. నాపై నమ్మకంతో రాష్ట్రస్థాయి పదవి వచ్చేందుకు కృషిచేసిన జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ కు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధి కోసం, మహిళలు అభివృద్ధి కోసం వారి సమస్యలపై రాజి లేని పోరాటాలు నిర్వహించి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.
