ప్రమాద రహిత జంక్షన్‌గా విప్రో సర్కిల్‌……….స్టాప్‌ రోడ్‌ యాక్సిడెంట్‌ యాప్‌ను ప్రారంభించిన – పి.వి.సిందు.యమధర్మరాజు వేషదారణలో వాహన దారులకు అవగాహన………………..

ఒక మోకాలు ఆరిగిపోతే కొత్త మోకాలు వేయగలం కానీ తల పోతే ఇంకో తల రాదు.నేను ఎంతో మంది సెలబ్రిటీలతో ఫోటోలు తీసుకున్నా కానీ భవివ్యత్తులో కలవబోయే వ్యక్తి యమధర్మరాజు ఈ యనతో ఎందుకు ఫోటో తీసుకుంటున్నానంటే నర్వేజనా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో చేపట్టే రోడ్డు సేఫ్టీ కార్యక్రమంలో యమధర్మరాజును ముఖ్యఅతిధిగా ఆహ్వానించి గచ్చిబౌలిలోని విప్రో జంక్షన్‌ ప్రమాద రహిత జంక్షన్‌గా ప్రకటించడం, హెల్మెట్‌ ధరించని వారికి హెల్మెట్‌ ధరించాలని, సీటు బెల్టు పెట్టుకోవాలని ఆవగాహన కల్పించామని నర్వేజన ఫౌండేషన్‌ ఛైర్‌వర్సన్‌, కిమ్స్‌ నన్‌పైన్‌ హాస్పిటల్స్‌ ఎండి డాక్టర్‌ ఎ.వి.గురవారెడ్డి తెలిపారు.రోడ్డు భద్రతలో భాగంగా సర్వేజనా పౌండేషన్‌ “ స్టాప్‌ రోడ్‌ యాక్సిడెంట్స్‌” కార్యక్రమంలో భాగంగా నురక్షైతమైన, ప్రమాద రహిత జంక్షన్‌లుగా మార్చి రోడ్డు భద్రతా ప్రమాణాలను మెరుగుపర్చేందుకు సోలార్‌ క్యాట్‌ ఐస్‌, జీబ్రా క్రాసింగ్‌ లైన్‌లు, సిగ్నేచర్‌ బోర్డులు, డిలైనేటర్స్‌ ఏర్పాటుచేసి గచ్చిబౌలిలోని విప్రో జంక్షన్‌ నర్కిల్‌ను పైలెట్‌ ప్రాజెక్ట్‌గా ప్రమాద రహిత జంక్షన్‌గా ప్రకటించడంతో పాట్టు స్టాప్‌ యాక్సిడెంట్‌ యాప్‌ను ప్రముఖ బ్యాట్మింటన్‌ క్రీడాకారిణి పి.వి.సిందు ఆదివారం ఉదయం గల్చిబౌలి లోని విప్రో నర్కిల్‌ వద్ద ఉన్న పీనిక్స్‌ లాబీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా పి.వి.సిందు. మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని తెలిపారు. సర్వేజనా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో స్టాప్‌ రోడ్‌ యాక్సిడెంట్స్‌ యాప్‌ను ప్రారంభించడం నంతోషంగా ఉందన్నారు. ఆందరికి ఆర్థమయ్యే విధంగా యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చి ఆవగాహన కల్పించడంతో పాటు ఎంతో మంది విద్యార్థులకు ఆవగాహన కల్చించడం గొప్ప కార్యక్రమంగా ఆభివర్ణించారు. విప్రో జంక్షన్‌ను ప్రమాద రహిత జంక్షన్‌గా తీర్చిదిద్దడం నంతోషంగా ఉందన్నారు. నేను ప్రాక్టీస్‌ చేసే నమయంలో ఈ జంక్షన్‌ నుంచి వెళ్లే సమయంలో యాక్సిడెంట్స్‌ చూశానని అప్పుడు చాలా బాధవడ్డానని, ఇప్పుడు జంక్షన్‌ను ప్రమాద రహిత జంక్షన్‌గా మార్చినందుకు నంతోషంగా ఉందన్నారు. సందర్భంగా యాప్ ను డౌన్లోడ్ చేసుకొని సరైన సమాధానం ఇచ్చిన వారిని ఆరు మందిని ఎంపిక చేసి మొదటి బహుమతిగా 50వేల రూపాయలు, మరో ఐదు మందికి 10,000 చొప్పున నగదు బహుమతులను అందజేశారు. సందర్భంగా పీవీ సింధు కార్యక్రమానికి విచ్చేసిన తన తండ్రితో రోడ్ సేఫ్టీ నిబంధనలు పాటిస్తానని ప్రమాణం చేయించింది. ఇలాగే ప్రతి కూతురు కూడా తండ్రితో హెల్మెట్ వాడాలని, సీట్ బెల్ట్ ధరించాలని ప్రతిజ్ఞ చేయించాలని తెలిపారు.ఈ సందర్భంగా డాక్టర్‌ ఎ.వి.గురవారెడ్డి మాట్లాడుతూ నర్వేజనా ట్రస్ట్‌ను 2021లో ప్రారంభించి ఉచితంగా పేదలకు సేవా కార్యక్రమాలు చేవడుతున్నామని తెలిపారు. ఉచితంగా నిరుపేదలకు మొకాళ్ల మార్చిడి, యంగ్‌ సర్జన్లకు రీప్లేస్‌మెంట్‌లో ట్రైయినింగ్‌, స్టాప్‌ యాక్సిడెంట్స్‌ అనే మూడు లక్ష్యాలతో ఫౌండేషన్‌ను ముందుకు తీసుకువెళ్తన్నట్లు తెలిపారు. యాక్స్‌డెంట్లను 50శాతం వరకు మానవ తప్పిదాల వల్లే జరుగుతున్నాయని వాటిని నరైన ఆవగాహన కల్పించడం ద్వారా తగ్గించవచ్చనే ద్యేయంతో మహాత్మాగాంధి ‘చెప్పిన విధంగా ఒక్క అడుగుతో ముందడుగు వేయాలని ఇవాళ పి.వి.సిందు. చేతుల మీదుగా స్టాప్‌ రోడ్‌ యాక్సిడెంట్‌ యాప్‌ను ప్రారంభించినట్లు తెలిపారు.ఈ సందర్భంగా సర్వేజనా ఫౌండేషన్‌ సీఈఓ డాక్టర్ బి.జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ పౌండేషన్‌ అధ్వర్యంలో ఇవ్చటివరకు ఉచితంగా 108 మోకాళ్లు, తుంటి(హిప్‌) జాయింట్‌ రీప్లేస్‌మెంట్‌ శస్హచికిత్సలు, అర్భన్‌, రూరల్‌ ప్రాంతాల్లో 46 మెడికల్‌ హెల్త్‌ క్యాంపులు నిర్వహించి 3,800 మందిని చికిత్సలు అందించినట్లు తెలిపారు. వర్క్‌ షాప్‌ల ద్వారా ప్రమాదాలు జరిగినప్పుడు మొదటి రెస్పాండర్లుగా 3020 మందికి (టైయినింగ్‌, 1175 పాఠశాలలో విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు, పోలీసులు, డిఆర్‌ఎఫ్‌ బృందాలకు మొదటి రెస్పాండర్స్‌గా 53 వర్క్‌షాప్‌ల నిర్వాహణ, 4 గ్రామాలను అడాప్ట్‌ చేసుకొని ప్రత్యేక ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు చేవట్టడంతో పాటు మొత్తంగా 3,80,250 మంది విద్యార్థులకు వర్క్‌షాప్‌ల ద్వారా అవగాహన కల్పించడం జరిగిందన్నారు.
ప్రతినెలా లక్ష రూపాయల బహుమతులు…పీవి సిందు చేతుల మీదుగా ప్రారంభించిన స్టాప్‌ రోడ్‌ యాక్సిడెంట్‌ యాప్‌ను ప్లే స్టోర్‌లో డౌన్‌లోడ్‌ చేనుకొని అందులోని ప్రశ్నలకు నరైన జవాబులు ఇచ్చిన వారికి ప్రతి నెల లక్ష రూపాయాల బహుమతులు ఉంటాయి. దేశంలో 26కోట్ల మంది విద్యార్థులు చదువుతుంటే దాదావు అంతే మొత్తంలో ద్విచక్రవాహనాలు ఉన్నాయని, మానవ తప్పీదాలు, (టాఫీక్‌ నిబంధనలు పాటించకపోవడం వల్ల ప్రతి సంవత్సరం 1.5లక్షల మంది చనిపోతున్నారని, ఇందులో 50వేల మంది హెల్మెట్‌ ధరించకపోవడం వల్ల, దాదావు 16వేల మంది సీటు బెల్ట్‌ పెట్టుకోకపోవడం వల్ల జరుగుతన్నాయి. ప్రభుత్వం వైపు నుంచి ఎన్ని చర్యలు చేపడుతున్న చలాన్లు కడుతున్నారు తప్ప వాహనదారుల్లో మార్పు రావడంలేదని, తల్లిదండ్రుల ప్రవర్తనలో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో కూతురి ద్వారా తండ్రి ప్రవర్తనలో మార్పు తీసుకువచ్చేందుకు ఈ ప్రత్యేక కార్యక్రమానికి పీవి సిందు తండ్రితో కలిసీ ప్రతిజ్ఞ చేయించి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో, దేశంలో ఉన్న అన్ని పాఠశాలల్లో విద్యార్థుల ద్వారా అవగాహన తీసుకువచ్చి అమలు చేస్తామని జనార్ధన్‌రెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో గెస్ట్‌ ఆఫ్‌ హానర్లుగా టీజిఐఐసీ వినీ అండ్‌ ఎండి డాక్టర్‌ ఈ. విష్ణువర్ధన్‌రెడ్డి, నర్వేజనా ఫౌండేషన్‌ వైస్‌ చైర్మన్‌ రాము ఎలమంచి, సి ఓ ఓ ప్రవీణ్ కుమార్, బోర్డు మెంబర్లు, కిషోర్‌ సేతురామన్‌, డాక్టర్‌ ఆదర్శ్‌ అన్నవపెడ్డి, డాక్టర్‌ కుషాల్‌ హాప్పాల్‌గావ్‌కర్‌, డాక్టర్‌ దివాకర్‌రెడ్డి, డాక్టర్‌ భవాణి, డాక్టర్‌ కావ్య తదితరులు పాల్గొంటారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *