ఆదరణ-లో జిల్లా బీసీ కార్పోరేషన్ ఆదేశాలతో ఈనెల 5న మండల స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ హనుమంత రావు తెలిపారు. ఆధునిక పనిముట్లు వాటి నాణ్యత, కంపెనీల ఎజెన్సీల వివరాలు సేకరించుటకై కుల వృత్తి సంఘాలతో సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పంచాయితీ కార్యదర్శులు విషయాలను ఆయా గ్రామాలలో తెలిపి అధిక సంఖ్యలో పాల్గొనేలా చూడాలని కోరారు.
కుల వృత్తుల వారితో మండల స్థాయి సమావేశం
03
Mar