పారిశుద్ధ కార్మికులను సత్కరించిన కార్పొరేటర్ మహేశ్వరి శ్రీహరి…………. మహిళలు మరింత ఆర్థికంగా ఎదగాలి…..బేగంపేట కార్పొరేటర్ టి.మహేశ్వరి శ్రీహరి………………………….

బేగంపేట మార్చి 8 ( జేఎస్ డి ఎం న్యూస్) :

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని బేగంపేట బ్రాహ్మణవాడిలోని స్వామి రామానంద మెమోరియల్ భవనంలో పారిశుద్ధ్య కార్మికులను కార్పొరేటర్ మహేశ్వరి శ్రీహరి శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం వారితో కలిసి కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మహేశ్వరి శ్రీహరి మాట్లాడుతూ ప్రతి మహిళ ఆర్థికంగా ఉన్నతంగా ఎదగాలని, ఆకాంక్షించారు. వారికి తోచిన రంగంలో నచ్చిన పనులలో మరింత పైకి ఎదగాలని తాను కోరుకుంటున్నానని కార్పొరేటర్ అన్నారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు శ్రీహరి, సురేష్, రాజయ్య పారిశుద్ధ్య సిబ్బంది మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *