కుట్టుమిషన్ ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం

ప్రకాశం జిల్లా వెనక బడిన తరగతులు సేవా సహకారం సంఘం ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ ఇవ్వనున్నట్లు, అందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీఓ దార హనుమంతరావు తెలిపారు. బీసీ, ఈ డబ్యు ఎస్ కులములకు సంబంధించిన మహిళలకు శిక్షణకు దరఖాస్తు చెయ్యాలని చెప్పారు. 90 రోజుల శిక్షణ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత కుట్టు మిషన్ అందజేస్తారని చెప్పారు. మహిళలు 18 నుండది 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలని తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *