తాళ్లూరులో బ్యారన్ దగ్ధం – రూ. 8 లక్షల ఆస్తి నష్టం

తాళ్లూరు మండల కేంద్రంలో బుధవారం ఇడమకంటి నాగి రెడ్డికి చెందిన బ్యారన్ దగ్ధం అయినది. తెల్లవారు జామున నాలుగు గంటల సమయంలో మంటలు చెలరేగటంతో పొగాకు మొత్తం దగ్ధం అయినది. మొత్తం రూ. 8 లక్షల విలువైన ఆస్థి నష్టం అయినట్లు బాధిత రైతు బంధువులు తెలిపారు. అద్దంకి అగ్ని మాపక సిబ్బంది సమాచారం ఇవ్వటంతో వచ్చి మంటలను అదుపు చేసారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *