తూర్పుగంగవరం పీహెచ్సీ పరధిలో బెల్లంకొండ వారి పాలెంలో శనివారం 104 సేవలు డాక్టర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో అందలించారు. చిరు వ్యాధులను 102 మందికి పరిశీలించి పరీక్షలు నిర్వహించి మందులు అందించారుజ. పరిసరాల పరిశుభ్రత పాటించి వ్యాధులకు దూరంగా ఉండాలని డాక్టర్ శ్రీకాంత్ సూచించారు. ఎం ఎల్ హెచ్ పీ నాగార్జున, ఆరోగ్య, ఆశ కార్యకర్తలు మంజుల, కోటేశ్వరమ్మ, ఈ శ్వరమ్మ . మరియమ్మలు పాల్గొన్నారు.
