తాళ్లూరు మండల నర్వనథ్య సమావేశం మంగళవారం ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు అధ్యక్షతన నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ దార హనుమంత రావు తెలిపారు. మండలంలోని అన్ని శాఖల అధికారులు తమ శాఖల పురోగతి నివేదికను సిద్ధం చేసుకొని రావాలని కోరారు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచిలు సమావేశంలో పాల్గొననున్నట్లు తెలిపారు.
25న తాళ్లూరు మండల సర్వసభ్య సమావేశం
23
Mar