రజానగరం నర్పంచి వలి, కోఆప్షన్ మెంబర్ కరిముల్లాలు ఆదివారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, బెల్లంకొండ వారి పాలెం సర్పంచి పోశం శ్రీకాంత్ రెడ్డి పలువురు నాయకులు పాల్గొని ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
నర్పంచి, కోఆప్షన్ మెంబర్ లు ఇఫ్తార్ విందు ఏర్పాటు
23
Mar