రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బా రెడ్డి వైసీపి జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి ఆదివారం కలిసి పరామర్శించారు. వైవీ మాతృమూర్తి ఇటీవల పరమపదించారు. ఈ నేపధ్యంలో ఆయనను కలసి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన సోదరుడు వైవీ భద్రా రెడ్డి తనే ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన వెంట పలువురు పార్టీ బాధ్యులు ఉన్నారు.



