ఒడిశా రాష్ట్రానికి జాక్పాట్..

జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఒడిశాలో అపారమైన బంగారం నిల్వలను కొనుగొన్నది. ఈ వివిరాలను ఆ రాష్ట్ర గనుల శాఖ మంత్రి బుషణ్ జీన ప్రకటించారు. సుందర్ గర్, నబ్రంగప్పర్, అంగుల్, కోరాపుట్, కియోంజర్ ప్రాంతాల్లో ఈ నిల్వలు ఉన్నట్లు తెలిపారు. మయూర్ బంజ్, జాషీపుర్, సురియాగుడ వంటి అనేక ప్రాంతాల్లో కూడా ఈ బంగారు గనుల ఆనవాళ్లు ఉన్నట్లు వెల్లడించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *