రామ్ గోపాల్ పేట మార్చి 25 (జే ఎస్ ది ఏం న్యూస్) :
రాంగోపాల్ పేట డివిజన్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా సందీప్ వర్మ ఎన్నికయ్యారు.
నూతనంగా ఎన్నికైన సందర్భంగా మాజీమంత్రి వర్యులు మరి శశిధర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకుడు ఎస.ర్ మల్లేష్. నెమలి ఆనంద్. బీరం నర్సింగరావు. దయానంద్ ఆకుల ప్రతాప్. సి కె నర్సింగ్ రావు. రమేష్. ఈశ్వర్. రవి కుమార్. శ్రావణ్. కార్యకర్తలు పాల్గొన్నారు
