ఏప్రియల్ 14న గుంటి గంగ భవాని
అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా కొబ్బరి చిప్పల పోగు చేసుకునే హక్కు కోసం గురు వారం ఆలయంలో వేలం పాట నిర్వహించారు. దేవదాయ శాఖ కందుకూరు డివిజన్ ఆఫీసర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో వేలం పాట నిర్వహించారు. ఈ సందర్భంగా కందుకూరు డివిజన్ ఆఫీసర్ సత్యనారాయణ మాట్లాడుతూ…. గంగమ్మ తిరునాళ్ల జరిగే రెండు రోజులు అంటే 13వ తేదీ మధ్యాహ్న నుంచి 15వ తేదీ మధ్యాహ్నం వరకు తిరునాళ్ల పాట గత సంవత్సరం రూ.1.54 లక్షలుగా పాడు కోగా ఈ సంవత్సరం రూ.3.06 లక్షలకు పాట దారులు దక్కించుకున్నారు. ఆలయ చైర్మన్ గురుబ్రహ్మం, ఈ. ఓ వాసు , ఆర్. ఏ ప్రసాద్ రావు, పాటదారులు పాల్గొన్నారు

