జూబ్లిహిల్స్,మార్చి 30(జే ఎస్ డి ఎం న్యూస్) : తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ విశ్వావసు నామ సందర్భంగా రాష్ట్ర ముఖ్య మంత్రి అనుముల రేవంత్ రెడ్డి ని జూబ్లిహిల్స్ లోని నివాసంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మర్యాద పూర్వకంగా కలిసి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే శ్రీ గణేష్ శాలువాతో సత్కరించారు.

