అమరావతి ఒలంపియాడ్ ఎడ్యుకేషన్ హబ్ ఆధ్వర్యంలోనిర్వహించిన నేషన్ మ్యార్మెటిక్స్ పరీక్షలలో బొద్దికూరపాడుకు చెందిన పోలంల రెడ్డి రోహిత్ రెడ్డి ప్రతిభ చాటారు. అమరావతి ఎడ్యుకేషన్ పౌండర్ డి లక్ష్మినారాయణ విద్యార్థికి సర్టిఫికేట్, మెమెంటో అందించారు. ప్రతిభ చాటిన విద్యార్థిని ఉపాధ్యాయులు, బంధు మిత్రులు అభినందించారు.
