అమరావతిలో శాసనసభ ప్రాంగణంలో బుధవారం బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా పలురు బిజెపి నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి పుష్ప గుచ్చంఅందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అభినందనలు తెలిపిన వారిలోప్రకాశం జిల్లా మాజీ బిజెపి జిల్లా అధ్యక్షులు పి. వి శివారెడ్డి , జిల్లా అధికార ప్రతినిధి బొద్దులూరి ఆంజనేయులు, దుంపా కోటిరెడ్డి తదితరులు ఉన్నారు.
