మణికొండ ఏప్రిల్ 2(జేఎస్డిఎం న్యూస్) :
భారత వికాస్ పరిషత్ తెలంగాణ ప్రాంత జిజాబాయి బ్రాంచ్ మణికొండ శాఖ ప్రెసిడెంట్ గా ఎం పెంటారెడ్డి ఎన్నికయ్యారు. జనరల్ సెక్రటరీగా కొడాలి బాల భారతి ప్రజలుగా టీ హరిహర అజయ్ కుమార్ వైస్ ప్రెసిడెంట్ గా సత్యనారాయణ జాయింట్ సెక్రటరీగా ఎం హర్షవర్ధన్ రెడ్డి మహిళా ప్రముఖ రఘు హరిప్రియ సంస్కార్ కన్వీనర్ గా టీ జై సరోజినీ సేవా కన్వీనర్ గా కే కమల కుమారి చీఫ్ పార్ట్నగా రాజశేఖర్ ప్రభు జి అడ్వైజర్ గా ప్రసాద్ ఎన్నికయ్యారు. ఎన్నికలకు ఎన్నికల అధికారులు గా
మాజీ తెలంగాణ ప్రాంత జనరల్ సెక్రెటరీ నాగరాజు ప్రస్తుత తెలంగాణ ప్రాంత జనరల్ సెక్రెటరీ శివరామకృష్ణ లు వ్యవహరించారు..
