మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం సిబ్బంది పలువురు బదిలీపై వెళ్లారు. వారి స్ధానంలో నూతన సిబ్బంది వచ్చారు. తాళ్లూరు ఎపీఓ మురళి దర్శికి బదిలీపై వెళ్లారు. టీఏ లు నూతన పాటి నాగేశ్వర రావు, హనుమా నాయక్, రామక్రిష్ణలు పలుచోట్ల నుండి బదిలీపై వచ్చారు. కంప్యూటర్ ఆపరేటర్ (సీఓ)సుకన్య మర్రిపూడి నుండి తాళ్లూరు బదిలీపై వచ్చారు.
ఎంఎన్ఆర్ఆజీఎస్ సిబ్బంది పలువురు బదిలీ
03
Apr