ఇన్చార్జి ఆర్ ఐ గా చంద్రశేఖర్

తాళ్లూరు ఇన్చార్జి ఆర్ ఐ చంద్రశేఖర్ రావు ను నియమిస్తూ తహసీల్దార్ సంజీవ రావు గురువారం ఉత్తర్వులు జారీ చేసారు. ఆర్ ఐ అనూష రెండు నెలల పాటు చైల్డ్ కేర్ లీవ్ పై సెలవుపై వెళ్లటంతో శివ రామపురం విఆర్ పి చంద్రశేఖర్ రావుకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *