సామాన్య ఖాతాదారులకు మెరుగైన సేవలను కెనరా బ్యాంకు మెనేజర్ ధర్మసాయి అందించి అందరి మన్ననలు పొందారని వక్తలు అన్నారు. కెనరా బ్యాంకులో శుక్రవారం బదిలీపై వెళ్తున్న పి ధర్మసాయి ఖాతాదారులు పలువురు ప్రముఖులు ఘనంగా సన్మానించారు. కేక్ను కట్ చేయించి ఆయన చేసిన సేవలను కొనియాడారు. వెంకటరావు ఏడుకొండలు, కైపు కోటి రెడ్డి, పాలెం కోటి రెడ్డి, వెంకట నారాయణ, శ్రీనివాస రెడ్డి, ఓబులు రెడ్డి పలువురు ప్రముఖలు పాల్గొన్ని ఘనంగా సన్మానించారు.
