నేడు తాళ్లూరులో విద్యుత్ కు అంతరాయం

తాళ్లూరు మండల కేంద్రంలో విద్యుత్ టవర్స్ కు వైర్ ఏర్పాటు చేసే పనులు జరుగుతుండటంతో ఆదివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని దర్శి డీఈ శ్రీనివాసరావు తెలిపారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అంతరాయం ఉంటుందని వినియోగదారులు గమనించి తగిన జాగ్రత్తలు పాటించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *