అయితే.. మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా ఏర్పాటు చేసే విందు కార్యక్రమాల వేళ.. సిద్ధం చేసే మెనూ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భారతీయ వంటకాలు.. మరి ముఖ్యంగా దక్షిణాది వంటకాల్లో ఘాటైన మసాలాలు వినియోగించటం అలవాటు. అంతేకాదు.. స్పైసీగా ఉండటం.. కొన్ని వంటకాలు చాలా పుల్లగా ఉండటం తెలిసిందే. అయితే.. మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా ఏర్పాటు చేసే విందు కార్యక్రమాల వేళ.. సిద్ధం చేసే మెనూ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విదేశీ వంటకాల్ని యధాతధంగా వండేసినప్పటికి.. మన వంటకాల విషయంలో మాత్రం పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
