ఐపీఎల్లో ఫైవ్ స్టార్ చాంపియన్లు
(ముంబై, చెన్నై), మూడుసార్లు విజేత (కోల్ కతా)ను మాసిన ఫ్యాన్స్ ఈ సీజన్ లో కొత్త చాంపియన్ ను చూడబోతున్నారు. తొలి క్వాలిఫయర్ లో
తేలిపోయిన వంజాబ్ కింగ్స్ రెండో క్వాలిఫయర్ లో
జూలు విదిల్చింది. 11 ఏళ్ల తర్వాత (2014) ఐపీఎల్లో ఫైనల్ కు చేరింది. ఆదివారం శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని వంజాబ్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్సు ఇంటికి పంపింది, రేవు జరిగే ఫైనల్లో బెంగళూరు, పంజాబ్ తొలి ఐపీఎల్ టైటిల్ కోసం తలవడతాయి. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (26 బంతుల్లో 41; 4 పోర్లు, 3 సిక్స్లు), రాకూర్ తిలక్ వర్మ (29 బం తుల్లో 44; 2 ఫోర్లు, 2 సిక్స్లు), నమన్ ధీర్ (18 బంతుల్లో 37; 7 ఫోర్లు) దంచేశారు. ఆజు తుల్లా ఒమర్దాయ్ 2 వికెట్లు తీశాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన పంజాబ్ 19 ఓవర్లలో 5 వికెట్లకు 207 పరు గులు చేసి గెలిచింది. నాయకుడు శ్రేయస్ అయ్యర్ (41 బంతుల్లో 87 నాటౌట్; 5 ఫోర్లు, 8 సిక్స్లు) జట్టు గెలిచేదాకా నడిపించాడు. నేహల్ వధేరా (29
బంతుల్లో 18; 4 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించారు. గెలిపించిన అయ్యర్
పంజాబు అంతపెద్ద లక్ష్యం చేదించడానికి అవసర మైన శుభారంభం దక్కలేదు. మూడో ఓవర్లో ప్రభసి మ్రన్ (6), కాసేపటికే ప్రియాన్స్ ఆర్య (10 బంతుల్లో 20; 2 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుకు దుక్కెదురైంది. దీం తో పవర్ లోనే ఓపెనర్ల వికెట్లను కోల్పోయిన 64:2 స్కోరు చేసింది. ఇన్లైన్ (21 బంతుల్లో 38; 5 ఫోర్లు, 2 సిక్స్లు) దంచేసి ఆటను పాండ్యా అడ్డుకున్నాడు. దీంతో 72 పరుగులకే టాపార్డర్ వికెట్లను కోల్పోయింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, నేహల్ వాదేరా జట్టు స్కోరును వంద వాటించాడు. 12 ఓవర్లలో 109:3 స్కోరు చేసిన వంజాబ్… విజయానికి 48 బంతుల్లో 96 పరుగులు కష్టమనిపించింది. బాష్లీ 13వ ఓవర్లో అయ్యర్ కొట్టిన వరుస 3 సిక్స్లు, ఆ వెంటనే బౌల్ట్ బౌలింగ్లో వాదేరా కొట్టిన బౌండరీలతో ఈ రెండు ఓవర్లలోనే 33 పరుగులు సాధించడంతో కింగ్స్ రేసులో పడింది. నాలుగో వికెట్ కు 84 పరుగులు జోడించాక వాదేర అవటయ్యాడు. శంక్ (2) రమె
టైనా… 27 బంతుల్లో అర్ధసిందరీ పూర్తి చేసుకున్న అయ్యర్ భారీ సిక్స్ లతో కింగ్స్ను గెలిపించాను.
దంచేసిన తిలక్, సూర్య…
రోహిత్ (8), టెయిర్ (36)ల తర్వాత తిలక్, సూర్యకుమార్ అడపాదడపా మెరుపులతో జట్టు స్కోడు 10 ఓవర్లలో 100 పరుగులు దాటింది. ఈ జోడీ నిలబడి దూకుడు పెంచడంతో పరుగులు వేగంగా వచ్చాయి. చహల్ ఓవర్లో సిక్సర్ బాదిన సూర్యకుమార్… జేమ్సన్ ఓవర్లో రెండు బౌండరీలు కొట్టారు. ఇదే జోరుతో 4, 6 కొట్టిన అతన్ని చహల్ అవుట్ చేయడంతో మూడో వికెట్కు 72 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. మరుసటి ఓవర్లోనే తిలకు జేమీసన్ పెవిలియన్ చేర్చాడు. అయితే నమన్ ధీర్ ధనాధన్ బౌండరీలతో ఓవర్కు సగటున 10 రన్డేట్ ముంబై స్కోను దూసుకెళ్లిం ది. ఆఖరి ఓవర్లో నమన్ అవబ్ కాగా జట్టు 200మార్క్ దాటింది. స్కోరు వివరాలు
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి)
వైశాక్ (బి) స్థాయినిస్ 8, బెయిర్హో (సి) ఇన్లైన్ (2) 2 38, 50 2 (2) ( (2) జేమీసన్ 44, సూర్యకుమార్ (సి) వదేరా (బి)
వహర్ 14, హార్దిక్ పాండ్యా (సి) ఇన్లైన్ (బి) ఆబు తుల్లా 15, సమన్ (సి) స్థాయినిస్ (బి) అబ్దుతుల్లా 37, రాజ్ (నాటౌట్) 8: సాంట్నర్ (నాటౌట్) 0. ఎక్స్ట్రా ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 203. 2 : 1-19, 2-70, 8-142, 4-142, 5-180, 6-197. బౌలింగ్ అర్హ దీప్ సింగ్ 4-0-14-0. 55 4-0-30-1. 1-0-14-1, 4-0-43-2. 3-0-30-1, చహల్ 4-0-30-1. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్స్ (సి) హార్దిక్ (బి) ఆశది 20, ప్రభ్సమ్రన్ (సి) బాష్లీ (బి) బౌల్ట్ 6, ఇన్ఫ్లస్ (సి) బెయిరిస్టో (బి) హార్దిక్ 38 శ్రేయస్ అయ్యర్ (నాటౌట్) 87: వదేరా (సి) సాంట్నర్ (బి) అశ్వని 48; శశాంక్ (రనౌట్) 2; స్థాయినిస్ (నాటౌట్) 2; ఎక్స్ట్రా బ్రాలు 1: మొత్తం (19 ఓవర్లలో 5 వికెట్లకు) 207. 2 : 1-13, 2-55, 3-72.4-156. 5-173. బౌలింగ్: బౌల్ట్ 4-0-38-1, బాష్లీ 3-0-10-04-0-40-0, 4-0-50-2 సాంట్నర్ 2-0-15-0, పాండ్యా 2-0-19-1
